రంగారెడ్డి జిల్లా సమగ్ర స్వరూపం

Published on Thu, 10/13/2016 - 14:02

అధికారులు
కలెక్టర్‌  ఎన్‌.రఘునందన్‌రావు
పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ (రాచకొండ కమిషనరేట్‌)
 
రెవెన్యూ డివిజన్లు: 5 (చేవెళ్ల, రాజేంద్రనగర్, కందుకూరు, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్‌)
మండలాలు: 27
చేవెళ్ల, శంకర్‌పల్లి, మొయినాబాద్, షాబాద్, కందుకూరు, మహేశ్వరం, బాలాపూర్, సరూర్‌నగర్, ఆమనగల్, కడ్తాల్, తలకొండపల్లి, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్, హయత్‌నగర్, మాడ్గుల, రాజేంద్రనగర్, శంషాబాద్, శేరిలింగంపల్లి, గండిపేట్, షాద్‌నగర్, ఫరూక్‌నగర్, కొత్తూరు, కేశంపేట్, కొందుర్గు, చౌదరిగూడెం, నందిగామ
మున్సిపాలిటీలు: 5 (షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, బడంగ్‌పేట్, పెద్దఅంబర్‌పేట్, జిల్లెలగూడ)
గ్రామపంచాయతీలు: 436

ప్రధాన పరిశ్రమలు: ఐటీ, పౌల్ట్రీ, హార్టికల్చర్‌. మహేశ్వరంలో హార్డ్‌వేర్‌ పార్కు, ఫార్మా సిటీ, కాటేదాన్, కొత్తూరు ప్రాంతాల్లో భారీ పారిశ్రామికవాడలు ఉన్నాయి.
నీటి పారుదల: ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌

ఎమ్మెల్యేలు: మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (ఇబ్రహీంపట్నం), టి.ప్రకాశ్‌గౌడ్‌ (రాజేంద్రనగర్‌), అంజయ్య యాదవ్‌ (షాద్‌నగర్‌), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), తీగల కృష్ణారెడ్డి (మహేశ్వరం), కాలె యాదయ్య (చేవెళ్ల), ఆర్‌.కృష్ణయ్య (ఎల్‌బీ నగర్‌), వంశీచంద్‌రెడ్డి (కల్వకుర్తి)
ఎమ్మెల్సీలు: పట్నం మహేందర్‌రెడ్డి, కె.జనార్దన్‌రెడ్డి, రాంచందర్‌రావు, శంభీర్‌పూర్‌ రాజు, కసిరెడ్డి నారాయణరెడ్డి, యాదవరెడ్డి
ఎంపీలు: మల్లారెడ్డి (మల్కాజ్‌గిరి), కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (చేవెళ్ల), నంది ఎల్లయ్య (నాగర్‌కర్నూల్‌), బూర నర్సయ్యగౌడ్‌ (భువనగిరి), దేవేందర్‌ గౌడ్‌ (రాజ్యసభ)

పర్యాటకం: గండిపేట, మృగవని పార్కు, హరిణ వనస్థలి, సంఘీ దేవాలయం, చిలుకూరు బాలాజీ, నంది వనపర్తి, అమ్మపల్లి దేవాలయం, మదనపల్లి శనీశ్వరాలయం, జహంగీర్‌ పీర్‌ దర్గా
ప్రత్యేకతలు: శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ