amp pages | Sakshi

క్షణక్షణం.. ఉత్కంఠ

Published on Thu, 10/27/2016 - 21:50

సెమీస్‌కు చేరిన బ్యాడ్మింటన్‌ పోటీలు
 
తెనాలి: స్థానిక చెంచుపేటలోని ఇండోర్‌ స్టేడియంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌ బాలబాలికల షటిల్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ –2016 పోటీ లు గురువారం రాత్రికి క్వార్టర్‌ ఫైనల్స్‌ పూర్తయ్యాయి. అండర్‌–13, అండర్‌–15 కేటగిరీల్లో బాలుర క్వార్టర్‌ ఫైనల్స్‌ నిర్వహించారు. విజేతలు సెమీఫైనల్స్‌కు చేరుకున్నారు.
 
అండర్‌–15 క్వార్టర్‌ ఫైనల్స్‌ సింగిల్స్‌ విజేతలు..
షేక్‌ ఇమ్రాన్‌ (అనంతపురం) 21–18, 22–20 స్కోరుతో క్రీడాకారుడు  సాయిచరణ్‌ (గుంటూరు)పై విజయం సాధించాడు. ఆర్‌ సంజీవరావు (పశ్చిమగోదావరి) 21–13, 21–14 స్కోరుతో ఎం. సాయినాథ్‌రెడ్డి  (కర్నూలు)పై గెలుపొందాడు. చరణ్‌నాయక్‌ (గుంటూరు) 21–15, 21–14తో కార్తికేయ(గుంటూరు)పై, షేక్‌ అర్షద్‌ (కర్నూలు) 21–16, 18–21, 21–9  సీహెచ్‌ రుషి (నెల్లూరు)పై విజయం సాధించారు.
 
అండర్‌–15 క్వార్టర్‌ ఫైనల్స్‌ డబుల్స్‌ విజేతలు..
 కోయ సాయిచరణ్‌–కె.చరణ్‌ నాయక్‌(గుంటూరు) 21–15, 21–7 స్కోరుతో బీ కార్తీక్, కే మినిద్‌జాషువా(విశాఖపట్నం)పై. కేఎన్‌వీఎస్‌ సూర్య (పశ్చిమ గోదావరి)–షేక్‌ ఇమ్రాన్‌ (అనంతపురం) ద్వయం 21–17, 21–11 స్కోరుతో ఏ వంశీ కష్ణరాజ్, బీ గిరీష్‌నాయుడు (తూర్పు గోదావరి) జిల్లా జట్లపై గెలుపొందాయి.
 
అండర్‌–13 క్వార్టర్‌ ఫైనల్స్‌ సింగిల్స్‌ విజేతలు..
వంశీకృష్ణ (పశ్చిమ గోదావరి) 21–5, 21–7 షేక్‌ నుమెయిర్‌ (ప్రకాశం)పై,  సాయికిరణ్‌ (విశాఖ) 21–17, 22–20 బాబా రాహుల్‌ (కర్నూలు)పై విజయం సాధించాడు. ఎన్‌.శివారెడ్డి (కర్నూల్‌) 21–18, 19–21,21–18 స్కోరుతో హిమదీప్‌ (ప్రకాశం)పై, విజయ్‌ (అనంతపురం) 21–9, 21–7 స్కోరుతో మోహిత్‌రెడ్డి (పశ్చిమ గోదావరి)పై గెలిచారు.
 
అండర్‌13 క్వార్టర్‌ ఫైనల్స్‌ డబుల్స్‌ విజేతలు..
అండర్‌–13 డబుల్స్‌ విభాగంలో విజయ్‌– రాహుల్‌ (అనంతపురం) 21–14, 21–14 స్కోరుతో తేజ్‌ప్రణవ్‌– విష్ణువర్ధన్‌ (నెల్లూరు)పై గెలుపొందారు. ఏవీఎస్‌ హిమదీప్‌– ఎ.మొహిత్‌రెడ్డి (పశ్చిమగోదావరి) 21–17, 21–17 స్కోరుతో మహీర్‌ ఆలీఖాన్‌– ఎన్‌.శివారెడ్డి (కర్నూలు) విజయం సాధించారు. హర్షన్‌– వీఎస్‌ఎస్‌ సందేశ్‌ (కృష్ణా)  21–13, 21–14 స్కోరుతో కేఎల్‌ అభిరామ్‌– వై.బెన్ని రోహిత్‌ (విశాఖ)పై గెలిచారు. ఏ నిధి భట్‌ (కర్నూలు), షేక్‌ నుమెయిర్‌ (ప్రకాశం) ద్వయం 21–10, 21–17 స్కోరుతో సాయిమణికంఠ– మొహిత్‌ (తూర్పుగోదావరి)పై విజయం సాధించారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)