amp pages | Sakshi

వేతనాలు 50 శాతం పెంచాలి

Published on Mon, 06/27/2016 - 08:26

ఐఎన్‌టీయూసీలో
గ్రూపుల వల్లే వేజ్‌బోర్డు ఆలస్యం
ఏబీకేఎంఎస్ అధ్యక్షుడు,
వేజ్‌బోర్డు మెంబర్ బీకే.రాయ్

 
గోదావరిఖని(కరీంనగర్) : బొగ్గు గని కార్మికులకు 10వ వేజ్‌బోర్డులో 50 శాతం వేతనాలు పెంచాలని బీఎంఎస్ అనుబంధ అఖిల భారతీయ ఖదాన్ మజ్దూర్ సంఘ్(ఏబీకేఎంఎస్) జాతీయ అధ్యక్షుడు, వేజ్‌బోర్డు సభ్యుడు బీకే.రాయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పలు వేజ్‌బోర్డు ప్రతిపాదనలను ఐదు జాతీయ కార్మిక సంఘాలు ఉమ్మడిగా కేంద్ర ప్రభుత్వం, కోలిండియా యాజమాన్యానికి అందజేసినట్లు తెలిపారు. ఆదివారం స్థానిక శారదానగర్ శ్రీసరస్వతీ శిశుమందిర్ ఆవరణలో ఏర్పాటు చేసిన రామగుండం రీజియన్ బీఎంఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐఎన్‌టీయూసీలోని మూడు గ్రూపులకు సంబంధించిన సభ్యులను నామినే ట్ చేసే విషయం తేలకపోవడంతో వేతన ఒప్పంద కమిటీ ఏర్పాటు ఆలస్యమవుతోందని చెప్పా రు.

ప్రస్తుతం గ్రాట్యూటీ రూ.10లక్షల వరకే సీలింగ్‌ను నిర్ణయిం చారని, అరుుతే చాలా మందికి రూ.20 లక్షల వరకు గ్రాట్యూటీ వచ్చే అవకాశం ఉన్నందున సీలింగ్ ఎత్తివేయాలన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న శ్రమజీవులైన గని కార్మికులకు ఆదాయపు పన్ను విధించడం సరికాదని, దీనిపై ఉద్యమం చేస్తున్నామని చెప్పారు. ఈ విషయమై బీజేపీ శ్రేణులు కూడా కేంద్రం పై ఒత్తిడి తేవాలని కోరారు. ఉత్పత్తి అయ్యే ప్రతీ టన్ను బొగ్గుకు రూ.20 చొప్పున తీసి సీఎంపీఎఫ్ నిధికి జమచేస్తే కార్మికులకు అవసరమైన రుణాలు సకాలంలో చెల్లించే వీలు కలుగుతుందని చెప్పారు. కాంట్రాక్టు కార్మికులకు రూ.18వేల వేతనం చెల్లించాల్సి ఉండగా కోలిండియూ యూజమాన్యం తాజాగా రూ.12వేలు ఇవ్వడానికి ముందుకు వచ్చిందని తెలిపారు.

గతంలో జేబీసీసీఐ హైపవర్ కమిటీ నిర్ణయించిన వేతనాలతో పాటు మహిళా కార్మికులకు వీఆర్‌ఎస్, ఉద్యోగ విరమ ణ పొందిన కార్మికులు, వారి కుటుంబాలకు పోస్ట్ రిటైర్మెంట్ స్కీమ్ కింద వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు. ఏబీకేఎంఎస్, సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక సంఘ్ ప్రతినిధులు చింతల సూర్యనారాయణ, లట్టి జగన్మోహన్‌రావు, కౌశిక హరి, పులి రాజిరెడ్డి మాట్లాడు తూ సింగరేణిలో బీఎంఎస్‌ను బలోపేతం చేయడంలో భాగంగా గనులపై ‘భరోసా యాత్ర’ నిర్వహిస్తున్నామ ని, ఇందులో గుర్తింపు సంఘం వైఫల్యాలను ఎండగడుతున్నామని వివరించారు. కార్యక్రమంలో టుంగుటూరి కొమురయ్య, నాగరాజు, వడ్డేపల్లి రాంచందర్, గొట్టిముక్కల నారాయణచారి, బాలరాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Videos

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)