అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సినారె మృతి తెలుగుజాతికి తీరని లోటు: నాట్స్
Published on Wed, 06/14/2017 - 21:22
తెలుగుజాతి మనది.. నిండుగా వెలుగుజాతి మనది అంటూ యావత్ తెలుగుజాతికి స్ఫూర్తిగా నిలిచిన మహాకవి డా. సి.నారాయణరెడ్డి మృతి పట్ల ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. జ్ఞానపీఠ్ అవార్డుకే వన్నె తెచ్చిన సినారె ఇక లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపింది.
సినారె భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన రాసిన పాటలు.. కవితలు చిరస్మరనీయంగా తెలుగుజాతి ఉన్నంత కాలం వారి మనస్సుల్లో చెరగని ముద్ర వేస్తాయని నాట్స్ ప్రకటించింది. సినారె కుటుంబ సభ్యులకు నాట్స్ తన ప్రగాడ సానుభూతిని తెలియజేసింది.
#
Tags