వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సౌదీలో ప్రవాసుల వద్దకే దౌత్య సేవలు
Published on Wed, 08/09/2017 - 19:51
జిద్దా :
సౌదీ అరేబియాలో జిద్దాలోని ఇండియన్ కాన్సులేట్ సిబ్బంది ఈనెల 11న నజరాన్, అభా పట్టణాలలో ఉదయం 8 నుండి సాయంత్రం 7 వరకు ప్రవాస భారతీయులను కలుసుకోనున్నారు. ఎన్ఆర్ఐలు పాస్ పోర్ట్, దౌత్య సంబంధ సేవలు, వేతనాలు తదితర సమస్యల గురించి అధికారులకు నేరుగా దరఖాస్తులు సమర్పించుకోవొచ్చు.
వివరాలకు సౌదీలోని 017-5221919 నెంబరుకు లేదా హైదరాబాద్ లోని తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ హెల్ప్ లైన్ నెంబర్ +91 81435 88886 లలో సంప్రదించవచ్చని ఆ సంస్థ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
#
Tags