వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తార్నాకలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
Published on Tue, 02/19/2019 - 09:25
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్లోని తార్నాకలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఓ ట్రక్కు తార్నాక డిగ్రీ కాలేజ్ ఎదురుగా రోడ్డు దాటుతున్నతండ్రి కొడుకులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తండ్రి అక్కడికక్కడే మృతిచెందగా, కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. యువకుడిని లాలాగూడ పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags