రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఘోర బస్సు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం
Published on Wed, 10/30/2019 - 14:37
సాక్షి, బెంగుళూరు : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పావగడ నుంచి కొరటగెరె వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు జెట్టి అగ్రహార వద్ద బోల్తా పడింది. బుధవారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో ఏడుగురు మరణించగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించే క్రమంలో బస్సు అదుపు తప్పినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను స్థానిక హాస్పిటల్స్ తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలిసింది.
#
Tags