అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మైనర్‌పై సామూహిక లైంగిక దాడి
Published on Tue, 12/26/2017 - 09:30
సాక్షి, పాలకొల్లు: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో దారుణం జరిగింది. ఇద్దరు యువకులు మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. పెనుమదం గ్రామానికి చెందిన దొంగ ప్రసాద్, యుగంధర్ అనే యువకులు అంతర్వేది నుంచి వస్తున్న ప్రేమ జంటను బెదిరించి బాలికపై అత్యాచారం చేశారు. పాలకొల్లు పోలీసు స్టేషన్లొ కేసు నమోదు కాగా నిందితులలో ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండో నిందితుడు యుగంధర్ కోసం గాలిస్తున్నారు..
#
Tags