amp pages | Sakshi

అచ్చం అభిమన్యుడు సినిమాలోలాగే..

Published on Mon, 11/26/2018 - 16:02

సాక్షి, కర్నూలు : హిరో విశాల్‌ నటించిన అభిమన్యుడు సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. డిజిటల్ క్రైమ్‌లో మనకు తెలియకుండానే ఎలా చిక్కుకుంటున్నామో ఆ సినిమాలో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. మనకు తెలియకుండానే మన  బ్యాంక్‌ ఖాతాలోనుంచి డబ్బు డ్రా చేసుకుంటారు. అచ్చం అలాంటి ఘటననే కర్నూలు జిల్లాలో ఒకరికి జరిగింది. ఆమెకు తెలియకుండానే తన బ్యాంక్‌ ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసుకున్నారు సైబర్‌ నేరస్తులు.

జిల్లాలోని బనగానపల్లే పట్టణం​ పంచమపేటకు చెందిన పుష్పలతకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)లో ఖాతా ఉంది. గత నెలలో ఆమెకు తెలియకుండానే తన ఖాతాలో నుంచి రూ.61,110 గుర్తుతెలియని వక్తులు డ్రా చేసుకున్నారు. దీంతో ఆ మహిళ బ్యాంక్‌కు వెళ్లి అధికారులను సంప్రదించారు. ఆమె ఖాతా వివరాలు పరిశీలించగా అసలు విషయాలు బయటపడ్డాయి. బ్యాంక్‌ అధికారులు పుష్సలత అకౌంట్‌కు వేరే వ్యక్తి ఆధార్‌తో లింకేజ్‌ చేశారు. దీంతో సైబర్‌ నేరస్తులు వేలి ముద్రల సహాయంతో డబ్బులు డ్రా చేసుకున్నారు.

గత 25 రోజుల నుంచి బ్యాంక్‌ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదని పుష్సలత ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంక్‌ అధికారులు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్నారని వాపోయారు. చేసేది ఏమి లేక చివరకి మీడియాను సంప్రదించానని తెలిపారు. బాధితురాలి తరపున వివరణ అడగడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై బ్యాంక్‌ మేజేజర్‌ దురుసుగా ప్రవర్తించడం గమనార్హం.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)