రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బాలికపై అత్యాచారం చేసిన కామాంధుడు
Published on Tue, 02/05/2019 - 13:46
సాక్షి, తూర్పు గోదావరి : తుని మండలం తేటగుంటలో దారుణం చోటుచేసుకుంది. పదకొండేళ్ళ బాలిక పై తుట్టా శివ(40) అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. బాలిక తల్లితో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తూ.. సెల్ ఫోన్లో నీలిచిత్రాలు చూపిస్తూ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తుని రూరల్ పోలీసులను ఆశ్రయించి ఆ బాలిక తల్లి.. కామాంధుడిపై ఫిర్యాదు చేసింది.
#
Tags