amp pages | Sakshi

పట్టపగలే అత్యాచార యత్నం.. వీడియో వైరల్‌

Published on Mon, 10/23/2017 - 13:49

సాక్షి, తిరువనంతపురం :  మరో దారుణ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళలో ఓ వ్యక్తి యువతిపై అత్యాచారయత్నం చేసిన దృశ్యాలు సీసీటీవీలో నమోదు అయ్యాయి. కోజికోడ్‌లోని ఓ వీధిలో పట్టపగలే ఈ దారుణం చోటు చేసుకోవటం గమనార్హం.

ఈ నెల 18న వైఎంసీఏ రోడ్డులో అప్పుడే ఊరి నుంచి వచ్చిన యువతి తాను ఉంటున్న హాస్టల్‌కు నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో నిందితుడు ఆమెను అనుసరించాడు. వీధి చివరకు వెళ్లాక.. ఎవరూ లేరని నిర్ధారించుకుని ఆమెను పొదల్లోకి లాక్కెళ్లాలని యత్నించాడు. ఆమె గ‌ట్టిగా అరుస్తూ ప్ర‌తిఘ‌టించ‌డంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దృశ్యాలన్నీ ఆ వీధిలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ‌య్యాయి. వీడియో ఆధారంగా జంషీర్ ను గుర్తించిన న‌డ‌క్క‌వ్ పోలీసులు మూడు రోజుల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. 

కాగా, నిందితుడిని 33 ఏళ్ల జంషేర్‌గా గుర్తించిన పోలీసులు.. గతంలోనూ అతనిపై పలు అత్యాచారయత్నం కేసులు నమోదయ్యాయని తెలిపారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌