యాభై లక్షల విలువైన గుట్కా పట్టివేత

Published on Wed, 03/21/2018 - 12:01

సాక్షి​, హైదరాబాద్‌: గుట్కాను నిషేధించినా అక్రమార్కుల్లో మాత్రం మార్పు రావడంలేదు. ఎక్కడో ఓ చోట గుట్కా విక్రేతలు పట్టుబడుతూనే ఉన్నారు. పోలీసులకు చిక్కకూడదనే ఉద్దేశంతో అక్రమార్కులు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. లారీలో గుట్కాప్యాకెట్లు రవాణా చేస్తే పోలీసులు పట్టుకుంటున్నారని కారులో రవాణా చేస్తున్నారు. శంషాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీగా గుట్కా ప్యాకెట్లు లభించాయి. వీటి విలువ రూ. 50 లక్షలుంటుందని అంచనా. కర్ణాటక నుంచి 12 వాహనాల్లో గుట్కాను రవాణా చేస్తుండగా పోలీసులు వాహనాల్ని వెంబడించి సీజ్‌ చేసి, 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ