బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పోలీసులకు సినీఫైటర్ల ఫిర్యాదు
Published on Wed, 08/22/2018 - 09:18
బంజారాహిల్స్: వారు సినిమాల్లో ఫైటర్లు... విలన్ వేషాల్లో అందరికీ దడపుట్టిస్తుంటారు. అలాంటి వారికే ఓ దొంగ చెమటలు పట్టిస్తున్నాడు. కారు అద్దాలు పగలగొట్టి నగదుతో పాటు మ్యూజిక్ ప్లేయర్‌ను ఎత్తుకెళుతుండటంతో నిందితుడిని పట్టుకోవాలని కోరుతూ బాధితులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..కమలాపురి కాలనీకి చెందిన రాజేందర్ తన కారును రోడ్డు పక్కన పార్కింగ్ చేశాడు. తెల్లవారి లేచి చూసేసరికి కారు అద్దాలు పగలగొట్టి ఉన్నాయి. అందులో రూ. 20 వేల నగదు బ్యాగ్, మ్యూజిక్ ప్లేయర్ చోరీకి గురయ్యాయి. దీంతో అతను సహచరులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
#
Tags