amp pages | Sakshi

అమ్మాయిలపై వల : నకిలీ విజయ్‌ దేవరకొండ అరెస్ట్‌

Published on Fri, 03/06/2020 - 19:42

విజయ్ దేవరకొండ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తానే విజయ్ దేవరకొండ అని పరిచయం చేసుకుంటూ అమ్మాయిలను ట్రాప్ చేస్తూ మోసానికి పాల్పడుతున్న యువకుడిని సైబర్ క్రైం పోలీసుల సహాయంతో విజయ్ దేవరకొండ టీమ్ చాకచక్యంగా పట్టుకున్నారు. మోసగాడి ఫోన్ నెంబర్‌ని కనిపెట్టి అతనితో ఒక అమ్మాయిలా పరిచయం చేసుకుని రివర్స్ ట్రాప్ చేయడం మొదలుపెట్టారు. అతను చెప్పిన మాటలన్నీ నమ్మినట్లు నటించి నిన్ను వెంటనే కలవాలి అని హైదరాబాద్‌కి రమ్మని చెప్పారు. ఈ మాటలన్నీ నమ్మిన ఆ మోసగాడు శుక్రవారం హైదరాబాద్ బయల్దేరి వచ్చాడు.

అప్పటికే పోలీసులతో సిద్ధంగా ఉన్న విజయ్‌ దేవరకొండ టీమ్ అతడిని పట్టుకుని స్టేషన్‌కి  తరలించారు. పోలీసుల విచారణలో సదరు వ్యక్తి కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తెలిసింది. అంతేకాకుండా మరో ఇద్దరు హీరోల పేర్లతో కొంతమంది మహిళలను ఇలానే మోసం చేస్తున్నట్లు విచారణలో బయటపడింది. ఈ నేపథ్యంలోనే ఇకముందు విజయ్ దేవరకొండ పేరుతో ఫేక్ ఐడీల నుండి మెసేజ్‌లు వస్తే ఎవరూ నమ్మొద్దనీ విజయ్ ఆఫీస్ టీమ్ అభిమానులను కోరింది.


 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌