amp pages | Sakshi

బాలికపై వృద్ధుడి లైంగిక వేధింపులు

Published on Sat, 07/21/2018 - 12:26

గుణదల(విజయవాడ): చిన్నారిపై ఓ వృద్ధుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన మాచవరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం వెలుగుచూసింది. విజయవాడ నగరంలోని గుణదల వెంకటేశ్వరానగర్‌లో వేల్పుల పిచ్చయ్య(90)  కొంత కాలంగా నివాసం ఉంటున్నాడు. గురువారం ఉదయం వృద్ధుడి ఇంటికి సమీపంలో ఐదేళ్ల చిన్నారి పాప ఆడుకుంటోంది.

పాపను దగ్గరకు పిలిచి అసభ్యకరంగా ప్రవరిస్తున్నాడు. బిడ్డ కోసం వెతుకుతున్న పాప తల్లికి వృద్ధుడి లైంగిక వేధింపులు కంటపడ్డాయి. దీంతో ఆమె మాచవరం పోలీసులకు తెలియజేసింది. మాచవరం సీఐ సాహేరా బేగం గురువారం రాత్రి 11 గంటల సమయంలో వెంకటేశ్వరనగర్‌కు వెళ్లి వివరాలు సేకరించారు. చిన్నారిపై వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ కుటుంబసభ్యులు పోలీసుల వద్ద వాపోయారు. వృద్ధుడిపై కేసు నమోదు చేసి శుక్రవారం అరెస్టు చేశారు. 

Videos

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..

Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ

రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్

బాబు, లోకేష్ కు నోటీసులు..?

ప్రచారంలో దూసుకుపోతున్న జగన్

జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌