చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
హాస్య నటుడిపై కేసు
Published on Mon, 01/08/2018 - 07:50
యశవంతపుర : శ్యాండల్వుడ్ హాస్యనటుడు తరంగ విశ్వపై బెంగళూరు చెన్నమ్మనకెరె పోలీసులు వేధింపుల కేసు నమోదు చేశారు. ఉత్తరహళ్లి సమీపంలో ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న ఓ మహిళ తరంగ విశ్వ, అతని స్నేహితుడు పుట్టస్వామిపై ఫిర్యాదు చేశారు. అదే అపార్టుమెంట్లో నివాసం ఉంటున్న తరంగ విశ్వ తరచూ వేధింపులకు పాల్పడుతున్నాడని చెన్నమ్మనకెరె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సదరు మహిళ పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడంతో పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.
#
Tags