amp pages | Sakshi

దోపిడీ దొంగల కాల్పుల్లో సీఐ మృతి

Published on Thu, 12/14/2017 - 04:17

సాక్షి ప్రతినిధి, చెన్నై:  చెన్నైలోని ఓ బంగారు నగల దుకాణంలో దోపిడీకి పాల్పడిన దొంగలముఠాను పట్టుకునేందుకు రాజస్థాన్‌ వెళ్లిన సీఐ పెరియపాండి దుండగుల కాల్పుల్లో ప్రాణాలు విడిచాడు. బుధవారం జరిగిన ఈ ఘటనలో మరో ఇన్‌స్పెక్టర్, ఐదుగురు పోలీసులు తీవ్ర గాయాలపాలై రాజస్థాన్‌లో చికిత్స పొందుతున్నారు. చెన్నై శివారు లక్ష్మీపురం కడప రోడ్డులోని మహాలక్ష్మి జ్యూవెలరీస్‌లో గత నెల 16న  దొంగలు ప్రవేశించి 3.5 కిలోల బంగారు నగలు, 4.5 కిలోల వెండి, రూ.2లక్షల నగదు దోచుకెళ్లారు. 

రాజస్థాన్‌కు చెందిన నాదూరాం, దినేష్‌ చౌదరి అనే పాత నేరస్థులే ఈ దోపిడీకి పాల్పడినట్లు విచారణలో తేలింది. వీరిని పట్టుకునేందుకు చెన్నై కొళత్తరు ఇన్‌స్పెక్టర్‌ పెరియపాండి, మరో సీఐ మునిశేఖర్‌ల నేతృత్వంలో ప్రత్యేక బృందాలు దోపిడీతో సంబంధం ఉన్నవారిని రాజస్థాన్‌లో అరెస్ట్‌ చేసి చెన్నైకి తెచ్చారు. వీరిచ్చిన సమాచారంతో ఈనెల 8న పెరియపాండి, మునిశేఖర్‌ రాజస్థాన్‌ వెళ్లి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారు జామున నిందితులు దాక్కుని ఉన్న ఇంటిని  చుట్టుముట్టి లోనికి ప్రవేశించారు. లోపల ఉన్న దొంగలు  పోలీసులపై తూటాల వర్షం కురిపించడంతో సీఐ పెరియపాండి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో సీఐ మునిశేఖర్, ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న చెన్నై పోలీస్‌ కమిషనర్‌ ఏకే విశ్వనాథన్‌ సహాయ కమిషన్‌ ముకేష్‌ కుమార్‌ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని రాజస్థాన్‌కు పంపారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)