amp pages | Sakshi

తెల్లవారితే పెళ్లి.. వరుడి అరెస్ట్‌

Published on Sat, 09/01/2018 - 09:05

సారంగాపూర్‌(జగిత్యాల) : మరో కొద్దిగంటల్లో పెళ్లి. వధూవరుల ఇళ్లలో పనులు శరవేగంగా సాగుతున్నాయి. వధువు ఇంటికి ఫోన్‌ వచ్చింది. పెళ్లికుమారుడు వచ్చే వాహనానికి ప్రమాదం జరిగిందని వధువు కుటుంబ సభ్యులు వరుడి ఇంటికి వెళ్లారు. పెళ్లికి ముందే ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందని అందిన ఫిర్యాదుతో పోలీసులు వరుడ్ని అరెస్ట్‌ చేశారనే విషయం తెలిసి అవాక్కయ్యారు.  

ఇదీ జరిగింది..
సారంగాపూర్‌  మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన యువతికి జగిత్యాల రూరల్‌ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన కొర్రి వంశీతో వివాహం నిశ్చయమైంది. శుక్రవారం ఉదయం 10.35కు పెళ్లి జరిగాల్సి ఉంది. గురువారం సాయంత్రం వరుడిని తీసుకొచ్చేందుకు వధువు బందువులు పోరండ్లకు వెళ్లారు. రాత్రి ఎనిమిది గంటలకు వధువు ఇంటికి ఫోన్‌ చేసి వరుడికి రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పారు. వెంటనే వధువు ఇంటివారు పోరండ్లకు పయనమయ్యారు.

మరో మహిళతో సంబంధం..
వరుడి ఇంటికి వెళ్లిన వధువు బంధువులు అసలు విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. వంశీకి అప్పటికే కోరుట్ల ప్రాంతానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఉందని, పెళ్లి విషయం తెలిసి కోరుట్ల పోలీసులకు ఫిర్యాదు చేసిందని, ఈ మేరకు వంశీని అరెస్ట్‌ చేశారని తెలుసుకున్నారు. దీంతో పెళ్లిని నిలిపివేశారు.  క్షణాల్లో సందడిగా మారాల్సిన ఇల్లు బోసిపోయింది. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)