వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కీచక ఆటోడ్రైవర్.. ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యం
Published on Sun, 09/30/2018 - 11:55
సాక్షి, హైదరాబాద్ : నాంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఆరేళ్ల చిన్నారిపై ఓ ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు నాంపల్లి గ్లోబల్ టెక్నో స్కూల్లో చదువుకుంటోంది. గత రెండు నెలలుగా పాపను పాఠశాల నుంచి ఇంట్లో దింపుతున్న ఆటో డ్రైవర్ నయీం ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని బాధితురాలి తండ్రి ఆరోపించాడు. శనివారం సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో ఈ ఘటన జరిగిందని అన్నాడి. ఆటోను బజార్‌ఘాట్ వైపుకు తీసుకెళ్లిన నయీం చిన్నారిపై లైంగికదాడికి పాల్పడ్డాడని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags