amp pages | Sakshi

అజిత్‌ ఫ్యాన్‌ అ‍ఘాయిత్యం.. సినిమాకోసం కన్నతండ్రిని..

Published on Thu, 01/10/2019 - 10:43

సాక్షి, వేలూరు : సినిమా చూడటానికి డబ్బులివ్వలేదన్న కోపంతో దారుణానికి ఒడిగట్టాడో అజిత్‌ అభిమాని. కన్నతండ్రి అన్న ప్రేమ లేకండా పెట్రోల్‌పోసి తగుల బెట్టడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన తమిళనాడులోని వేలూరులో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల మేరకు.. వేలూరుకు చెందిన అజిత్‌కుమార్‌ అనే వ్యక్తికి హీరో అజిత్‌ అంటే విపరీతమైన అభిమానం. అభిమాన నటుడి సినిమాను మొదటిరోజే చూడటం అతనికి అలవాటు.

గురువారం అజిత్‌ ‘‘విశ్వాసం’’ సినిమా విడుదలైన సందర్భంగా మొదటిరోజే సినిమా చూడాలనుకున్న అజిత్‌కుమార్‌ తన తండ్రి పాండియరాజన్‌ను డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరాడు. ఇందుకు పాండియరాజన్‌ ఒప్పుకోకపోవటంతో ఆగ్రహించిన అజిత్‌కుమార్‌ తండ్రిపై పెట్రోల్‌పోసి తగులబెట్టడానికి ప్రయత్నించాడు. ఈ ఘటనలో పాండియరాజన్‌ ముఖం కాలటంతో అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అజిత్‌కుమార్‌ను అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

Videos

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)