amp pages | Sakshi

టీడీపీ నేతలు ప్రశాంతంగా ఉండనీయట్లేదు: అపూర్వ

Published on Tue, 12/25/2018 - 05:02

సాక్షి, హైదరాబాద్‌: ఆధారాలు సరిచూసుకోకుండా తనకు సంబంధించి ఓ అభ్యంతరకరమైన ఇంటర్వ్యూను నెట్‌లో ఉంచిన ఓ యూట్యూబ్‌ చానల్‌పై చర్యలు తీసుకోవాలని సినీనటి అపూర్వ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఆమె లిఖిత పూర్వక ఫిర్యాదు చేశా రు. వివరాలు.. అపూర్వకు భర్త సత్యనారాయణకు మధ్య విభేదాలు రావడంతో కొన్నేళ్లుగా కేసులు నడుస్తున్నాయి.

సత్యనారాయణ ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు అనుచరుడిగా ఉన్నారు. కొన్నాళ్ల క్రితం స్వస్థలంలోని ఆమె భర్తకు సంబంధించిన ఆస్తి దగ్ధమైంది. ఈ పని తన భార్య అపూర్వ చేసిందని ఆరోపిస్తూ సత్యనారాయణ ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో మరికొన్ని అభ్యంతరకర అంశాలూ పేర్కొన్నారు. ఈ వీడియోపై స్పందించిన అపూర్వ తనకు సంబంధించిన ఆరోపణల విషయంలో తన వివరణ తీసుకోకుండా, ఏకపక్షంగా నెట్‌లో వీడియోను ఎలా ఉంచుతారని ప్రశ్నించారు.  

టీడీపీ నేతలు ప్రశాంతంగా ఉండనీయట్లేదు..
‘దెందులూరులో మా ఇంటి ముందు టీడీపీ దిమ్మె కడుతుంటే నేను అడ్డుకున్నాను. దీంతో  చింతమనేని అనుచరులు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నా భర్త కూడా చింతమనేని అనుచరుడే. టీడీపీ నేతలు నన్ను ప్రశాంతంగా ఉండనీయట్లేదు. వారిపై చర్యలు తీసుకోవాలి’ అని అపూర్వ కోరారు.

Videos

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..

Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ

రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్

బాబు, లోకేష్ కు నోటీసులు..?

ప్రచారంలో దూసుకుపోతున్న జగన్

జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌