amp pages | Sakshi

రెడ్‌మి 5, 5 ప్లస్‌ లాంచ్‌ డేట్స్‌ ఫిక్స్‌

Published on Thu, 11/30/2017 - 09:06

షావోమి రెడ్‌మి 5, రెడ్‌మి 5 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ల లాంచింగ్‌ తేదీ వివరాలు అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్‌ 7న ఈ స్మార్ట్‌ఫోన్లను తీసుకురాబోతున్నట్టు తెలిపింది. 18:9 యాస్పెప్ట్‌ రేషియో డిస్‌ప్లేలతో ఈ స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేయబోతున్నట్టు సమాచారం. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో రెడ్‌మి 5కి చైనీస్‌ టెలికమ్యూనికేషన్స్‌ సర్టిఫికేషన్‌ అథారిటీ టీనా నుంచి క్లియరెన్స్‌ కూడా వచ్చింది. దీనికి సంబంధించి కొన్ని స్పెషిఫికేషన్లను కూడా బహిర్గతం చేసింది.

రెడ్‌మి 5కు 5.7 అంగుళాల హెచ్‌డీప్లస్‌ డిస్‌ప్లే, యాస్పెక్ట్‌ రేషియో 18:9, స్మార్ట్‌ఫోన్‌కు వెనుకవైపు ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌,  స్నాప్‌డ్రాగన్‌ 625 ప్రాసెసర్‌, 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌, వెనుకవైపు కెమెరా 12ఎంపీ సెన్సార్‌, ముందు వైపు 5 ఎంపీ కెమెరా, 3,300 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఆండ్రాయిడ్‌ నోగట్‌ 7.0  ఫీచర్లుంటాయని తెలుస్తోంది. ఈ ఫోన్‌ అంచనా ధర రూ.13,700గా వెల్లడవుతోంది. రెడ్‌మి నోట్‌ 4 కంటే కాస్త ఎక్కువనే.

 
అదేవిధంగా కాస్త పెద్దదిగా రెడ్‌మి 5 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌, రెడ్‌మి 5 కంటే పెద్దదిగా ఉంటుందని తెలుస్తోంది. రెడ్‌మి 5 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌కు 5.9 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీప్లస్‌ డిస్‌ప్లే, ఆక్టా-కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 625 ప్రాసెసర్‌, 3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌, వెనుకవైపు రెండు కెమెరాలు, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటాయని రిపోర్టులు చెబుతున్నాయి. కాగ, షావోమి అత్యంత ప్రతిష్టాత్మకమైన దేశ్‌ కా స్మార్ట్‌ఫోన్‌ నేడు విడుదల కాబోతుంది. దేశీయ స్మార్ట్‌ఫోన్‌ ఇండస్ట్రీకి ఇది అతిపెద్ద ఆశ్చర్యకరమైన విషయమని షావోమి తెలిపింది.     
 

#

Tags

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)