amp pages | Sakshi

వీడియోకాన్ విండోస్ 10 తొలి ఎల్‌ఈడీ టీవీ

Published on Thu, 10/29/2015 - 01:03

* పీసీగానూ వినియోగానికి వీలు..
* 32 అంగుళాల టీవీ @ రూ.39,990
* 40 అంగుళాల టీవీ @ రూ.52,990
హైదరాబాద్: వీడియోకాన్ కంపెనీ-  విండోస్ 10 ఓఎస్ ఆధారిత తొలి ఎల్‌ఈడీ టీవీని మార్కెట్లోకి తెచ్చింది. మైక్రోసాఫ్ట్ సంస్థ భాగస్వామ్యంతో ఈ టీవీని తెస్తున్నామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.  పర్సనల్ కంప్యూటర్‌గా కూడా  పనిచేసే ఈ తొలి హైబ్రిడ్ టీవీ విక్రయాలు వచ్చే నెల నుంచి ప్రారంభిస్తామని వీడియోకాన్ హెడ్(టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్) అక్షయ్ ధూత్ పేర్కొన్నారు.

విండోస్ 10 పై పనిచేసే తొలి టీవీ ఇదేనని తెలిపారు. బాగా అమ్ముడయ్యే 32, 40 అంగుళాల టీవీలనే మార్కెట్లోకి తెచ్చామని,  32 అంగుళాల టీవీ ధర రూ.39,990, 40 అంగుళాల టీవీ ధర రూ.52,990 అని వివరించారు. వినియోగదారుల స్పందనను బట్టి 24, 55, 65 అంగుళాల టీవీలను కూడా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. మారుతున్న కాలంలో, వినియోగదారుల అవసరాలకనుగుణంగా ప్రపంచంలోనే ఈ  తొలి హైబ్రిడ్ టీవీని అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.

ఈ టీవీలో ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2జీబీ ర్యామ్, ఇన్‌బిల్ట్ వై-ఫై, 16 జీబీ మెమెరీ, 128 జీబీ ఎక్స్‌టర్నల్ మెమెరీ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. విండోస్ 10కు ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోందని వినీత్ దురాని చెప్పారు. ఈ వినూత్నమైన టీవీతో విండోస్ 10ను మరింత మందికి చేరువ చేస్తున్నామని పేర్కొన్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)