amp pages | Sakshi

వృద్ధి 7.4-7.6 శాతం ఉండొచ్చు

Published on Fri, 07/03/2015 - 01:24

రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా

 న్యూఢిల్లీ : భారత్ ఈ ఆర్థిక సంవత్సరంలో 7.4 శాతం నుంచి 7.6 శాతం వృద్ధిని సాధించగలదని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. అంచనాలను మించిన వర్షాల కారణంగా భారత రిజర్వ్ బ్యాంక్ కీలక రేట్లను తగ్గించే అవకాశాలున్నాయని, ఫలితంగా భారత్ ఈ స్థాయి వృద్ధి సాధిస్తుందని ఇక్రా తాజా నివేదిక వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగం నుంచి గ్రామీణ ఆర్థికవ్యవస్థ పుంజుకుంటుందని,  గ్రామీణ వినియోగం, సెంటిమెంట్‌లు మెరుగుపడతాయని పేర్కొంది. మద్దతు ధరల్లో స్వల్ప పెరుగుదల కారణంగా ఆహార ద్రవ్యోల్బణం నియత్రణలోనే ఉండొచ్చని వివరించింది.  గ్రీస్ సంక్షోభం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచడం వంటి అంశాల కారణంగా విదేశీ మారక ద్రవ్య రేట్లపై ప్రభావం ఉంటుందని పేర్కొంది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)