Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టీసీఎస్ చేతికి డబ్ల్యూ12 స్టూడియోస్
Published on Fri, 11/02/2018 - 01:35
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) లండన్ కేంద్రం గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డిజిటల్ డిజైన్ స్టూడియో, డబ్ల్యూ12 స్డూడియోస్‌ను కొనుగోలు చేసింది. డిజిటల్, సృజనాత్మక రూపకల్పన సామర్థ్యాలను మరింత పటిష్టం చేసుకునే క్రమంలో భాగంగా ఈ కొనుగోలు చేసినట్లు టీసీఎస్ తెలియజేసింది.
అయితే డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను ఈ కంపెనీ వెల్లడించలేదు. ఇక నుంచి తమ టీసీఎస్ ఇంటరాక్టివ్ సంస్థలో డబ్ల్యూ12 స్డూడియోస్ ఒక విభాగంగా పనిచేస్తుందని టీసీఎస్ పేర్కొంది. ఈ కంపెనీ ప్రస్తుత పేరు, బ్రాండింగ్, కార్యస్థలం అలాగే కొనసాగుతాయని తెలిపింది.
#
Tags