వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భారీగా పతనమైన అంతర్జాతీయ మార్కెట్లు
Published on Thu, 10/02/2014 - 14:17
న్యూయార్క్: 'ఎబోలా' అమెరికా స్టాక్‌మార్కెట్ ను వణింకించింది. అమెరికాలో ఒకరికి ఎబోలా వైరస్ సోకిందన్న సమాచారం వాల్‌స్ట్రీట్ ను కుదిపేసింది. డౌజోన్స్, నాస్డాక్ ఒక శాతంపైగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి.
జపాన్ -420(-2.68 శాతం), హాంకాంగ్ -296(-1.29శాతం), సింగపూర్ నిఫ్టీ 100 పాయింట్లు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు అరశాతం పడిపోయాయి. భారత మార్కెట్లకు వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర 94 డాలర్లకు పతనమైంది.
#
Tags