amp pages | Sakshi

భారీ నష్టాలు: మెటల్‌ మెల్ట్‌

Published on Mon, 10/08/2018 - 09:37

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి.   అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఆరంభంలో నష్టాలనుంచి మరింత దిగజారాయి. కీలక సూచీల్లో అమ్మకాల తీవ్రత  కొనసాగుతోంది.  సెన్సెక్స్‌ 300 పాయింట్ల నష్టంతో​  34, 069 వద్ద నిఫ్టీ 99 పాయింట్ల నష్టంతో 10217 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని సెక్టార్లు నష్టపోతున్నాయి. నిఫ్టీ బ్యాంకు  స్వల్పంగా లాభపడుతోంది. ముఖ్యంగా మెటల్‌  సెక్టార్‌ భారీగా నష్టపోతోంది.  హిందాల్కో, నాల్కో,  వేదాంత,  ఎన్‌ఎండీసీ  నష్టపోతున్నాయి.  ఇంకా విప్రో, భారతి ఇన్‌ఫ్రాటెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ  నష్టపోతున్న వాటిల్లో ఉన్నాయి. మరోవైపు గత కొన్ని సెషన్లుగా నష్టపోతూ వస్తున్న  ఆయిల్‌ కంపెనీల షేర్లు   2-4శాతం లాభపడుతున్నాయి.

అటు డాలరు మారకంలో రూపాయి మరో చారిత్రక కనిష్టానికి చాలా సమీపంలో ఉంది.  సోమవారం ట్రేడింగ్‌ ఆరంభంలో 14పైసలు నష్టపోయిన రూపాయి 73.95 వద్ద మరో  రికార్డు కనిష్టాన్ని తాకింది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌