amp pages | Sakshi

ముత్తూట్‌ ఫైనాన్స్‌ లాభం 53 శాతం అప్‌

Published on Thu, 11/09/2017 - 00:33

న్యూఢిల్లీ: బంగారు ఆభరణాలపై రుణాలిచ్చే ముత్తూట్‌ ఫైనాన్స్‌ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.454 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ2లో సాధించిన నికర లాభం(రూ.297 కోట్లు)తో పోల్చితే 53 శాతం వృద్ధి సాధించామని ముత్తూట్‌ ఫైనాన్స్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ. 1,386 కోట్ల నుంచి రూ.1,670 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎండీ, జార్జ్‌ అలెగ్జాండర్‌ ముత్తూట్‌ పేర్కొన్నారు.

నికర లాభం, ఆదాయం బాగానే పెరిగినప్పటికీ, మొండి బకాయిలు కూడా బాగానే పెరిగాయి. గత క్యూ2లో రూ.6,016 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.12,593 కోట్లకు,  నికర మొండి బకాయిలు రూ.4,997 కోట్ల నుంచి రూ.11,021 కోట్లకు   పెరిగాయని జార్జ్‌ చెప్పారు.  

Videos

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)