amp pages | Sakshi

షావోమీ టీవీలు లాంచ్‌

Published on Tue, 11/05/2019 - 15:24

బీజింగ్‌: షావోమి  తాజాగా స్మార్ట్‌టీవీలను  తీసుకొచ్చింది. ఎంఐ సిరీస్‌లో భాగంగా ఎంఐ టీవీ 5,  ఎంఐ టీవీ  5 ప్రో పేరుతో బీజింగ్‌లో కంపెనీ ప్రొడక్ట్ ప్రెజెంటేషన్‌లో భాగంగా మంగళవారం లాంచ్‌ చేసింది. 55-అంగుళాలు, 65,  75-అంగుళాల స్క్రీన్ పరిమాణాలలో  ఈ స్మార్ట్‌టీవీలను తీసుకొచ్చింది. 

ఎంఐ టీవీ 5 ప్రొ ధరలు
55 అంగుళాల ఎంఐ టీవీ 5ప్రో మోడల్‌ ధర   సిఎన్‌వై 3,699 (సుమారు రూ. 37,200) 
65 అంగుళాల ఎంఐ టీవీ 5ప్రో   సిఎన్‌వై 4,999 (సుమారు రూ .50,300) 
75 అంగుళాల మోడల్ ధర సిఎన్‌వై 9,999 (సుమారు రూ .100,500)

ఎంఐ టీవీ 5  ధరలు
55 అంగుళాల మోడల్‌కు సిఎన్‌వై 2,999 (సుమారు రూ .30,200)
65 అంగుళాల ఎంఐ టీవీ 5 మోడల్‌ ధర సిఎన్‌వై 3,999 (సుమారు రూ .40,200)
75 అంగుళాల మోడల్‌ ధర సిఎన్‌వై 7,999 (సుమారు రూ. 80,400) 

అల్యూమినియం ఫ్రేమ్‌.అమ్లాజిక్ టి 972 సోసి, ప్యాచ్‌వాల్ యూజర్ ఇంటర్‌ఫేస్.8 కె వీడియో ప్లేబ్యాక్‌, వై-ఫై 802.11 ఎసి, మూడు హెచ్‌డిఎమ్‌ఐ పోర్ట్‌లు, రెండు యుఎస్‌బి పోర్ట్‌లు, ఎవి ఇన్‌పుట్‌లు, బ్లూటూత్ 4.2, 4 మైక్రోఫోన్లు, రెండు 8 డబ్ల్యూ నాలుగు-యూనిట్ స్పీకర్లు, షావోమి వాయిస్ అసిస్టెంట్‌ లాంటి ప్రధాన ఫీచర్లు ఈ స్మార్ట్‌టీవీలలో పొందు పర్చింది. ఎంఐ టీవీ 5లో 3 జీబీ ర్యామ్/32 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉండగా, ఎంఐటీ 5 ప్రో 4జీబీ ర్యామ్/ 64 జీబీ ఆన్‌బోర్డ్‌ స్టోరేజ్ తో వచ్చింది.  చైనాలో నవంబర్ 11 నుండి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయని షావోమి తెలిపింది. అయితే  ఇతర మార్కెట్లలో ఎపుడు అందుబాటులోకి తెచ్చేది వెల్లడించలేదు. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)