amp pages | Sakshi

మూడు నిమిషాలలోపే..హాట్‌ కేకుల్లా..

Published on Tue, 10/17/2017 - 17:08

సాక్షి, న్యూఢిల్లీ:  ఆకర్షణీయ ఫీచర్లు, అద్బుతమైన  స్మార్ట్‌ఫోన్లతో  కస్టమర్లను ఆకట్టుకుంటున్న చైనా మొబైల్‌ మేకర్‌  షావోమి మరోసారి తన సత్తాను చాటింది. తాజా హై ఎండ్‌ వెర్షన్‌  డివైస్‌ కూడా హాట్‌ కేకుల్లా అమ్ముడు పోయింది. బెజెల్‌-లెస్‌ డిస్‌ప్లేతో విడుదలైన షావోమి ఎంఐ మిక్స్‌ 2  ఫోన్‌ విక్రయానికి ఉంచిన  కేవలం మూడు నిమిషాల్లోపే  పూర్తి అమ్మకాలను సాధించింది.  దీంతో తదుపరి సేల్‌ అక్టోబర్‌ 24ను చేపట్టనున్నట్టు  షావోమి తెలిపింది. 

మూడు నిమిషాలలోపే  ఎంఐ మిక్స్ 2   అన్ని యూనిట్లను విక్రయించినట్టు షావోమి ఎండీ మను కుమార్‌ జైన్‌  ప్రకటించారు.  ఇంకా లక్షమందికి పైగా వినియోగదారులు ఈ  స్మార్ట్‌ఫోన్‌పై ఆసక్తిని కనబర్చినట్టు తెలిపారు. 

రూ.35,999కు ఎంఐ మిక్స్‌2  స్మార్ట్‌ఫోన్‌ గత వారం భారత్‌లో విడుదలైంది. ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ.కాం ద్వారా తొలిసారిగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను నేడు (అక్టోబర్‌ 17) విక్రయానికి ఉంచింది.   ​ కాగా గతంలో  కూడా షావోమి స్మార్ట్‌ఫోన్లు  నిమిషాల వ్యవధిలోనే రికార్డు అమ్మకాలను సాధించిన సంగతి తెలిసిందే.

ఎంఐ మిక్స్‌2 ఫీచర్లు
5.99 అంగుళాల డిస్‌ప్లే
2.4 గిగాహెడ్జ్‌ ఆక్టా-కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌
6జీబీ/8జీబీ ర్యామ్‌
64జీబీ/128జీబీ, 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
12 ఎంపీ రియర్‌ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా
ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌
3400 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)