amp pages | Sakshi

లైఫ్‌ సైన్సెస్‌తో క‌ల‌సి ప‌నిచేయ‌నున్న ఐఐసీటీ

Published on Fri, 04/24/2020 - 21:49

సాక్షి, హైద‌రాబాద్ : ఔష‌ధాల ఉత్ప‌త్తి ప‌రిమాణం రీత్యా, ప్ర‌పంచంలోనే మూడ‌వ‌ అతిపెద్దదిగా ఉన్న‌ భార‌తీయ ఔష‌ధ ప‌రిశ్ర‌మ‌, చైనా ముడి ప‌దార్థాల‌పై ఎక్కువ‌గా ఆధార‌ప‌డుతుండ‌డాన్ని  ప్రస్తుత ప‌రిణామాలు  బ‌హిర్గ‌తం చేశాయి. ముడి స‌ర‌కు స‌ర‌ఫ‌రాలో జాప్యం, ధ‌ర‌ల పెంపు కార‌ణంగా భార‌తీయ ఫార్మా ప‌రిశ్ర‌మ ముడిప‌దార్థాల స‌ర‌ఫ‌రాలో కొర‌త‌ను ఎదుర్కొంటున్న‌ది. ఈ నేపథ్యంలో ఔష‌ధ భ‌ద్ర‌త‌, ప్ర‌జారోగ్యానికి అత్య‌వ‌స‌ర మందుల అందుబాటు కీల‌క‌మ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గుర్తించారు. ఈ మేరకు శుక్రవారం మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర కేబినెట్, భార‌త‌దేశంలో బ‌ల్క్ డ్ర‌గ్ త‌యారీని ప్రోత్స‌హించేందుకు త‌ద్వారా చైనాపై ఆధార‌ప‌డ‌డాన్ని త‌గ్గించేందుకు ఒక ప్యాకేజ్‌ని ఆమోదించారు.

 ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు, భార‌త ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌కు అనుగుణంగా,  కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండ‌స్ట్రియ‌ల్ ‌రీసెర్చ్ (సిఎస్ఐఆర్‌)కు చెందిన  హైద‌రాబాద్లోని ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ కెమిక‌ల్ టెక్నాల‌జీ (ఐఐసీటీ), హైద‌రాబాద్‌కు చెందిన స‌మీకృత ఔష‌ధ త‌యారీ కంపెనీ ల‌క్సాయ్ లైఫ్ సైన్సెస్‌తో క‌లిసి సంయుక్తంగా క్రియాశీల ఔష‌ధ త‌యారీ ప‌దార్థాలు( యాక్టివ్ ఫార్మాసూటిక‌ల్ ఇంగ్రీడియెంట్స్‌), ఇంట‌ర్మీడియేట్‌ల‌ను భార‌తీయ ఔష‌ధ త‌యారీ ప‌రిశ్ర‌మ‌కోసం ఉత్ప‌త్తి చేస్తాయి. దీనితో చైనా దిగుమ‌తుల‌పై ఆధార‌ప‌డ‌డం త‌గ్గుతుంది. క‌రోనా వైరస్‌ వ్యతిరేక పోరాటంలో వాడుతున్న ఔష‌ధాల‌ సంశ్లేషణ కోసం ఐఐసీటీ, ల‌క్సాయ్‌తో కలిసి పనిచేస్తోంది. 

ఈ సంస్థ‌లు ప్రధానంగా యుమిఫెనోవిర్, రెమ్‌డెసివిర్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్‌సిక్యూ)కీ ఇంటర్మీడియట్పై దృష్టి పెట్టనున్నాయి. మ‌లేరియాపై పోరాటానికి వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఉత్ప‌త్తి చేసే అతిపెద్ద దేశాల‌లో భార‌త్ ఒక‌టి. ఇటీవ‌లి కాలంలో దీని డిమాండ్ బాగా పెరిగింది. గ‌త కొద్ది రోజుల‌లో అమెరికాతో స‌హా 50 దేశాల‌కు భార‌త‌దేశం హైడ్రాక్సి క్లోరోక్విన్ను పంపింది. ఈ కొలాబ‌రేష‌న్, చైనాపై నామ‌మాత్రంగా ఆధార‌ప‌డే రీతిలో కీల‌క ముడి ప‌దార్థాల‌ను చౌక‌గా త‌యారు చేసే ప్ర‌క్రియ‌కు దోహ‌ద‌ప‌డుతుంది. 

Videos

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)