వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జెట్ ఎయిర్వేస్కు మరో ఎదురు దెబ్బ
Published on Wed, 05/15/2019 - 09:22
సాక్షి, ముంబై : రుణ సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న జెట్ ఎయిర్వేస్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. విమాన సర్వీసులను పూర్తి నిలిపివేసిన అనంతరం జెట్ ఎయిర్వేస్ నుంచి వరుసగా కీలక ఉద్యోగులు తప్పుకుంటున్నారు. తాజాగా జెట్ ఎయిర్వేస్ సీఈవో వినయ్ దుబే రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలరీత్యా కంపెనీనుంచి వైదొలగుతున్నట్టు వెల్లడించారు.
మంగళవారం కంపెనీ డిప్యూటీ సీఈవో, సిఎఫ్ఓ అమిత్ అగర్వాల్ కంపెనీ నుంచి వైదొలగారు. ఒకవైపు వాటాల కొనుగోలు సంబంధించిన అంశం ఇంకా కొలిక్కి రావడంలేదు. మరోవైపు వరుసగా కీలక ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీకి గుడ్‌బై చెపుతున్నారు. ముఖ్యంగా ఇపుడు సీఈవో రాజీనామా చేయడం కీలక పరిణామం. కాగా ఆగష్టు 8, 2017న జెట్‌కు సీఈవోగా వినయ్ దుబే నియమితులయ్యారు.
#
Tags