క్రిప్టో కరెన్సీలకు చట్టబద్ధత లేదు: జైట్లీ

Published on Fri, 02/02/2018 - 00:54

న్యూఢిల్లీ: బిట్‌కాయిన్స్‌ వంటి క్రిప్టో కరెన్సీలకు చట్టబద్ధత లేదని, వీటి వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుం దని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. ప్రస్తుతం వర్చువల్‌ కరెన్సీలను నియంత్రించే చట్టాలేమీ దేశీయంగా లేవని, ఈ తరహా కరెన్సీల లావాదేవీలకు ఆర్‌బీఐ ఏ కంపెనీకి అనుమతులివ్వలేదని జైట్లీ గతేడాది పార్లమెంటుకు తెలిపిన సంగతి తెలిసిందే.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ