amp pages | Sakshi

టిక్‌టాక్‌కు చెక్ పెట్టే ఇండియ‌న్ యాప్‌

Published on Mon, 06/22/2020 - 19:23

‌న్యూఢిల్లీ: టిక్‌టాక్‌కు పోటీగా వ‌చ్చిన మిట్రాన్ ఎన్నో రోజులు నిల‌బ‌డ‌లేదు. డౌన్‌లోడ్ల‌తో దూసుకుపోతున్న ఆ యాప్‌ను గ‌తంలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొల‌గించిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రో ఇండియ‌న్ యాప్ టిక్‌టాక్‌కు పోటీగా దిగింది. ప్ర‌స్తుతం "చింగారి" యాప్ మార్కెట్లో సెన్సేష‌న్‌గా మారింది. పైగా "బైకాట్ చైనా ప్రొడ‌క్ట్స్" నినాదం త‌ర్వాత ఈ యాప్‌కు మ‌రింత ప్రాచుర్యం ల‌భించింది. గ‌డిచిన మూడు రోజుల్లోనే దీన్ని 5 ల‌క్ష‌ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. దీంతో గూగుల్ ప్లే స్టోర్‌లో "చింగారి" ట్రెండింగ్‌లో నిలిచింది. చింగారి స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు బిశ్వాత్మ నాయ‌క్ మాట్లాడుతూ... "భార‌తీయులు ఇప్పుడు టిక్‌టాక్‌కు ప్ర‌త్యామ్నాయం వెతుకుతున్నారు. అయితే మేము అందరి అంచ‌నాల‌కు మించి దీన్ని రూపొందించాం. (చైనా యాప్స్‌తో ముప్పు: ఇంటెలిజెన్స్)

ఈ యాప్‌ను వాడుతున్న వినియోగ‌దారులు సంతోషం వ్య‌క్తం చేయ‌డం సంతృప్తినిస్తోంద‌"ని తెలిపారు. కాగా ఈ ఆడియో వీడియో ప్లాట్‌ఫామ్‌ను 2019లోనే డెవ‌ల‌ప్ చేశారు. ఇందులో కొత్త వ్య‌క్తుల‌తో చాట్ చేయ‌వ‌చ్చు, వీడియోలు అప్‌లోడ్ చేయ‌వ‌చ్చు. వినియోగ‌దారులే స్వంతంగా వాట్సాప్ స్టేట‌స్‌లు, వీడియోలు, ఆడియోలు కూడా రూపొందించ‌వ‌చ్చు. మ‌రో ముఖ్య విష‌య‌మేంటంటే ఇందులో ఎవ‌రి వీడియోలు వైర‌ల్ అవుతాయో వారికి పాయింట్లు ల‌భిస్తాయి. దీన్ని డ‌బ్బులుగా మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. ఈ యాప్ ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, మ‌రాఠి, బంగ్లా, పంజాబీ, క‌న్న‌డ‌, తమిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆల‌స్యం, మీరూ ఓ సారి చింగారి యాప్ ట్రై చేయండి. (ప్లే స్టోర్‌లో క‌నిపించ‌ని మిట్రాన్‌)

Videos

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్...కేసు నమోదు చేసిన ఈడీ

ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో వైఎస్ఆర్ సీపీ ప్రభంజనం సృష్టిస్తుంది: సీఎం జగన్

ఐ ప్యాక్ కార్యాలయానికి వెళ్లిన సీఎం జగన్

కుప్పంలో కోట్లు కుమ్మరించినా చంద్రబాబుకు ఓటమి ?

సాయంత్రం గవర్నర్ ను కలవనున్న YSRCP నేతల బృందం

Photos

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)