amp pages | Sakshi

పెరిగిన పీఎన్‌బీ రుణ రేటు 

Published on Fri, 03/02/2018 - 01:23

దేశంలో ప్రభుత్వ రంగ రెండవ బ్యాంకింగ్‌ దిగ్గజం– పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) ఎంసీఎల్‌ఆర్‌ (మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌) ఆధారిత రుణాల వడ్డీ  రేటును 15 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీనితో బ్యాంక్‌ ఏడాది వ్యవధి  రేటు 8.30 శాతానికి పెరిగింది. తక్షణం తాజా రేటు అమల్లోకి వస్తుందని బ్యాంక్‌ పేర్కొంది. బ్యాంక్‌ 15 బేసిస్‌ పాయింట్లు  రేటు పెంపు ప్రకారం ఓవర్‌నైట్, నెల, మూడు, ఆరు నెలల రేట్లు 7.80 శాతం, 7.95 శాతం, 8.10 శాతం, 8.25 శాతానికి పెరిగాయి. 

డిపాజిట్‌ రేట్లూ పెంపు: బ్యాంక్‌ రిటైల్, బల్క్‌ డిపాజిట్‌ రేట్లను కూడా వివిధ మెచ్యూరిటీ లపై 45 బేసిస్‌ పాయింట్ల వరకూ పెంచింది.  దీని ప్రకారం... రిటైల్‌ డిపాజిట్‌ ఏడాది– మూడేళ్ల మెచ్యూరిటీ రేటు 25 బేసిస్‌ పాయింట్లు పెరిగి 6.75కు చేరింది. బల్క్‌ డిపాజిట్‌ రేటు ఏడాది కాలానికి 6.50 శాతం నుంచి 6.75 శాతానికి పెరిగింది.    

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌