amp pages | Sakshi

నేను ఆ రేసులో లేను

Published on Fri, 11/10/2017 - 20:23

సాక్షి, బెంగళూరు:  దేశీయ అతిపెద్ద ఐటీ సేవల  సంస్థ ఇన్ఫోసిస్‌కు సీఈవో కానున్నారనే వార్తలపై  కండ్యూయెంట్‌  సీఈవో డైరెక్టర్  అశోక్ వేమూరి(49)  స్పందించారు. తాను ఇన్ఫీ సీఈవో రేసులో లేనని స్పష్టం చేశారు. అశోక్‌ వేమూరి ఇన్ఫీ సీఈవో కానున్నారన్న అంచనాలు  ఇటీవల  ఇండస్ట్రీ వర్గాల్లో  క్కర్లుకొట్టాయి. ఈ నేపథ్యంలో  ఈ అంచాలన్నీ  అవాస్తవాలని  తేల్చి పారేశారు.  తాను  కండ్యూయెంట్‌  కంపెనీకి కట్టుబడి ఉన్నానని చెప్పారు.

తాను కండ్యూయెంట్‌ కంపెనీకి,  ఖాతాదారులకు, షేర్‌ హోల్డర్స్‌,  ఉద్యోగులకు పూర్తిగా నిబద్ధుడినై  ఉన్నానని ప్రకటించారు.  అద్భుతమైన ప్రయాణం మధ్యలో ఉన్నాం, అది వేగంగా అభివృద్ధి చెందే దిశలో ఉంది . ఈ విషయంలో తనకు బోర్డుతో సహా ఇతర ఖాతాదారులు, టీం మద్దతు ఉందని  వెల్లడించారు.

తన దీర్ఘ కాల ప్రయాణంలో ఉన్నానని, అది పూర్తి చేయాలని భావిస్తున్నానని ఆఫ్ క్రాస్ రీసెర్చ్ విశ్లేషకుడు షానోన్ క్రాస్  ప్రశ్నకు సమాధానంగా  చెప్పారు. అంతేకాదు ఇక్కడ (కండ్యూయెంట్‌) కంటే ఎక్కువ ఉత్తేజకరమైన, వృత్తిపరంగా సంతృప్తికరమైన స్థలం గురించి తాను ఆలోచించలేనని అశోక్‌ వేమూరి స్పష్టం చేశారు.

కాగా  ఇన్ఫోసిస్‌ సీఎండీగా విశాల్‌ సిక్కా రాజీనామా అనంతరం ఈ పదవిలో రేసులో ఉ న్న వారి  పేర్లలో అశోక్‌ వేమూరి పేరు   ప్రముఖంగా వినిపించింది. ఇన్ఫోసిస్‌  మాజీ బోర్డు సభ్యుడు కూడా  వేమూరి 2013లో కంపెనీ వీడారు.
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)