amp pages | Sakshi

హోండా కొత్త స్కూటర్‌ లాంచ్‌

Published on Wed, 11/08/2017 - 20:41

సాక్షి, న్యూఢిల్లీ:  హోండా మోటార్‌ సైకిల్‌,స్కూటర్‌ ఇండియా కొత్త బైక్‌ను లాంచ్‌ చేసింది. 125సీసీ సామర్ధ్యంతో అడ్వాన్స్‌డ్‌  అర్బన్‌ స్కూటర్‌ను  బుధవారం దేశీయ మార్కెట్లో  ప్రవేశపెట్టింది.‘గ్రాజియా’ పేరుతో తీసుకొన్తున్న ఈ  స్కూటర్‌ను  రూ. 57,897 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధరకే విడుదల చేసింది.

ఆటోమేటిక్‌ స్కూటర్ల సెగ్మెంట్‌లో మార్కెట్ లీడర్‌గా  ఉన్న హోండా మోటార్స్ గ్రాజియో మరో అడుగు ముందుకు వేసిందని  హోండా మోటార్స్  అండ్ స్కూటర్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యాద్వీందర్ సింగ్ గులేరియా  తెలిపారు. కంపెనీ ప్రకారం ప్రస్తుతం ఉన్న ఆరు స్కూటర్ మోడళ్లలో  అతి పెద్ద  పోర్ట్‌ఫోలియో హోండాదే.  125 సీసీ బీ-4  (హోండా ఎకో టెక్నాలజీ) ఇంజిన్‌,  సీబీఎస్‌ (కాంబి బ్రేకింగ్‌ సిస్టం)  తో వస్తోంది.  ఇతర ముఖ్య ఫీచర్ల విషయానికి వస్తే ఎల్‌ఈడీ హెడ్‌ ల్యాంప్‌,  ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్‌ ,  త్రీ స్టెప్‌ ఎకో స్పీడ్‌ ఇండికేటర్‌ ప్రధాన ఫీచర్లను  కలిగి ఉంది.  ఇది వాస్తవిక మైలేజ్ సమాచారాన్ని చూపించే మొట్టమొదటి ఆవిష్కరణ అని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.
 

Videos

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)