amp pages | Sakshi

హిందుస్తాన్‌ జింక్‌ 1000% స్పెషల్‌ డివిడెండ్‌

Published on Tue, 10/23/2018 - 00:51

న్యూఢిల్లీ: వేదాంత గ్రూప్‌నకు చెందిన హిందుస్తాన్‌ జింక్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 30 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.2,584 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,815 కోట్లకు తగ్గిందని హిందుస్తాన్‌  జింక్‌ తెలిపింది. ఆదాయం తక్కువగా ఉండటం, ఇతర వ్యయాలు పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని కంపెనీ చైర్మన్‌ అగ్నివేశ్‌ అగర్వాల్‌ చెప్పారు.

తరుగుదల అధికంగా ఉండటం, ఎబిటా తగ్గడం వల్ల కూడా నికర లాభం తగ్గిందని, అయితే పన్ను రేటు తగ్గడం కొంత ఊరటనిచ్చిందని వివరించారు. మొత్తం ఆదాయం రూ.5,779 కోట్ల నుంచి రూ.5,171 కోట్లకు తగ్గింది. మొత్తం వ్యయాలు రూ.2,694 కోట్ల నుంచి రూ.2,897 కోట్లకు పెరిగాయి. ఎబిటా 23 శాతం తగ్గి రూ.2,334 కోట్లకు చేరిందని, ఎబిటా మార్జిన్‌ 48.9 శాతానికి తగ్గిందని అగర్వాల్‌ వివరించారు.

డివిడెండ్‌ జోరు...: ఒక్కో ఈక్విటీ షేర్‌కు వెయ్యి శాతం ప్రత్యేక మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వడానికి డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని అగర్వాల్‌ వెల్లడించారు. అంటే రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.20 (వెయ్యి శాతం) ప్రత్యేక మధ్యంతర డివిడెండ్‌ను చెల్లిస్తారు. దీనికి రికార్డ్‌ తేదీ ఈ నెల 31. మొత్తం డివిడెండ్‌ రూపంలో రూ.10,168 కోట్లు చెల్లించనున్నట్లు అగర్వాల్‌ తెలియజేశారు.

ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి కంపెనీ వద్ద  నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.23,304 కోట్లు ఉన్నాయని తెలిపారు. జింక్‌ ఉత్పత్తి 16 శాతం (సీక్వెన్షియల్‌గా చూస్తే 5 శాతం) క్షీణించి 1.62 లక్షల టన్నులు తగ్గిందని అగర్వాల్‌ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో జింక్‌ ఉత్పత్తి చెప్పుకోదగిన స్థాయిలో పెరగగలదన్న ఆశాభావాన్ని వ్యక్తంచేవారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో హిందుస్తాన్‌ జింక్‌ షేర్‌ 1.1 శాతం నష్టంతో రూ.283 వద్ద ముగిసింది. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)