amp pages | Sakshi

గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌.. భారీ తగ్గింపు ధరలో

Published on Wed, 09/26/2018 - 17:30

సాక్షి, న్యూఢిల్లీ: గూగుల్‌ పిక్సెల్‌ 2ఎక్స్‌ఎల్‌ పై భారీ తగ్గింపుతో అందుబాటులోకి రానుంది. దాదాపు 40శాతం డిస్కౌంట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ కస‍్టమర్లను ఊరించనుంది. 64జీబీ స్టోరేజి వేరియంట్ ధర రూ. 45,499లకే ఇపుడు అధికారికంగా త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీని వాస్తవ ధర రూ. 73000. గత ఏడాది నవంబరులో ఈ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయింది. అయితే హై-ఎండ్ వేరియంట్‌ 128జీబీ స్టోరేజ్ మోడల్ ధరలో ఎలాంటి మార్పులేదు. రూ. 82,000గానే ఉండనుంది. మరోవైపు పిక్సెల్‌ 2ఎక్స్‌ఎల్‌కు కొనసాగింపుగా త్వరలో పిక్సెల్ 3 అక్టోబర్ 9న లాంచ్‌ కానుందని సమాచారం.

భారతీయ మొబైల్‌ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ల ధరల కోతపై ఖచ్చితమైన అంచనాలను వెలువరించే ముంబైకి చెందిన ఎలెక్ట్రానిక్స్ రిటైలర్ మహేష్ టెలికాం పిక్సెల్ 2 ఎక్స్ఎల్ ధర తగ్గింపును ప్రకటించింది. అయితే త్వరలోనే ఈ ధరల తగ్గింపును సంస్థ అధికారికంగా ప్రకటించనుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా అక్టోబర్‌ 9న నిర్వహించనున్న ​ పిక్సెల్‌ 3 లాంచింగ్‌ ముందే ఈ ప్రకటన రావచ్చని తెలుస్తోంది.

Videos

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)