amp pages | Sakshi

డెల్‌ సూపర్‌ ల్యాప్‌టాప్‌ : అన్నీ ఎక్స్‌ప్రెస్‌ ఫీచర్లే

Published on Fri, 06/07/2019 - 18:17

సాక్షి,  న్యూఢిల్లీ: ప్రముఖ ల్యాప్‌టాప్ తయారీ దిగ్గజం డెల్‌ ఇండియా సరికొత్త  ల్యాప్‌టాప్‌ను  రిలీజ్‌ చేసింది.  వైర్‌లెస్ చార్జింగ్    ల్యాప్‌టాప్‌ లాటిట్యూడ్‌ 7000  సిరీస్‌లో భాగంగా లాటిట్యూడ్‌ 7400  14 అంగుళాల 2 ఇన్‌ వన్‌  ల్యాప్‌టాప్‌ను  శుక్రవారం ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ. 1,35,000 గా  నిర్ణయించింది.  ఇంటెల్‌ కంటెక్ట్స్‌  టెక్నాలజీ ఆధారిత సెన్సర్‌ను  ఇందులో జోడించింది. 

ఎక్స్‌ప్రెస్‌ చార్జింగ్‌, ఎక్స్‌ప్రెస్‌ కనెక్ట్‌లాంటి ఫీచర్లతో యూజర్లకు బెస్ట్‌ అనుభవాన్ని ఇస్తుందనీ, ఎలాంటి అంతరాయం లేకుండా వేగవంతమైన, సర్వీసులను అందిస్తుందని  డెల్‌  ప్రకటించింది.  స్లీప్‌మోడ్‌లో ఉన్న ల్యాప్‌టాప్‌ యూజర్‌ ఉనికిని గుర్తించి  విండోస్‌ హలో  (బయోమెట్రిక్‌ యాక్సెస్‌) కు లాగిన్‌ అవుతుంది. లేదంటే ఆటోమేటిక్‌గా లాక్‌ అవుతుంది. తద్వారా సెక్యూరిటీతో బ్యాటరీ  పొదుపు అవుతుందని కంపెనీ చెబుతోంది. ఫింగర్‌ ప్రింట్ రీడర్‌, పవర్‌ బటన్‌ లాంటి ఇ‍న్నోవేటివ్‌ ఫీచర్లతో వ్యాపార సంస్థలకు  చాలా ఉపయోగకరంగా ఉంటుందని డెల్‌ ఇండియా సీనియర్‌ డైరెక్టర్‌ ఇంద్రజిత్‌ బెలగుండి చెప్పారు. అయితే ఆసక్తి ఉన్న సాధారణ వినియోగదారులు కూడా దీన్ని కొనుగోలు చేయవచ్చని తెలిపారు. తొందరలోనే ఆన్‌లైన్‌, రీటైల్‌ స్టోర్లలో ఈ ల్యాప్‌టాప్‌లనుఅందుబాటులోకి తెస్తామని చెప్పారు.  

Videos

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)