amp pages | Sakshi

కొత్త మారుతి స్విఫ్ట్‌ లాంచ్‌

Published on Thu, 02/08/2018 - 13:16

గ్రేటర్‌ నోయిడా : స్విఫ్ట్‌ అభిమానుల ఎదురుచూపులకు  స్వస్తి పలికిన మారుతీ సుజుకీ మూడో జనరేషన్‌కు చెందిన కొత్త స్విఫ్ట్‌ హ్యాచ్‌బ్యాక్‌ను నేడు ఆటో ఎక్స్‌పో 2018లో లాంచ్‌  చేసింది. ఈ కొత్త వెహికిల్‌ ధర రూ.5 లక్షల నుంచి ప్రారంభం.  పాత మోడల్‌తోనే ఇప్పటికే పాపులర్‌ కారుగా పేరు తెచ్చుకున్న స్విఫ్ట్‌, కొత్త రూపకల్పనతో మరింత ఆకట్టుకోబోతుంది. ఈ కొత్త స్విఫ్ట్‌ పాత దానికి కంటే మరింత ప్రీమియంగా ఉండబోతుంది. 

1.21 వీటీవీటీ పెట్రోల్‌ ఇంజిన్‌ను ఇది కలిగి ఉంది. పాత స్విఫ్ట్‌ కంటే 7.8 శాతం ఎక్కువ మైలేజ్‌ను ఇది అందిస్తోంది. డీజిల్‌ డీడీఐఎస్‌ 190 ఇంజిన్‌ను కూడా ఇది కలిగి ఉంది. పాత దానికంటే 12.7 శాతం ఎక్కువ మైలేజ్‌ను ఈ కొత్త స్విఫ్ట్‌ ఆఫర్‌ చేస్తోంది. ఆటో గేర్‌ స్విఫ్ట్‌ టెక్నాలజీతో ఇది రూపొందింది. 5వ జనరేషన్‌ హార్ట్‌టెక్ట్‌ ప్లాట్‌ఫామ్‌పై మారుతీ సుజుకీ దీన్ని అభివృద్ధి చేసింది. ఇప్పటివరకు ఉన్నమోడల్స్‌కు పూర్తిగా భిన్నంగా, మోడరన్ లుక్స్‌లో‌, స్పోర్టీగా, మోర్‌ ప్రీమియంగా ఈ స్విఫ్ట్‌ను ప్రవేశపెడుతోంది. కొత్త స్విఫ్ట్‌ పొడవులో 10ఎంఎం చిన్నది. ప్రస్తుతమున్న మోడల్‌తో పోలిస్తే 40ఎంఎం వెడల్పు, 35ఎంఎం లోయర్‌, 20ఎంఎం లాంగర్‌ వీల్‌బేస్‌ను ఇది ఆఫర్‌ చేస్తుంది. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌