amp pages | Sakshi

ఆస్టిన్‌ మార్టిన్‌ కొత్త కారు.. ధర ఎంతంటే..

Published on Tue, 09/25/2018 - 20:59

అతి విలాసవంతమైన కార్లకు పెట్టిందిపేరైన ఆస్టిన్‌ మార్టిన్‌ లగ్జరీ కారును  విడుదల చేసింది.  బ్రిటీష్ కార్ల తయారీ కంపెనీ 2019 ఆస్టన్-మార్టిన్ వాన్టేజ్ అధికారికంగా ఇండియాలో  విడుదల చేసింది. దీని  ప్రారంభ ధరను  రూ. .2.95 కోట్ల (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించింది. దేశంలో ఈ కొత్తకార్లను 15-20 యూనిట్లను విక్రయించాలని  కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. బుకింగ్స్‌  ప్రారంభం.

4.0 లీటర్ ట్విన్ టర్బో వి8 ఇంజన్,  6000 ఆర్పీఎం, వద్ద 503బీహెచ్‌పీ,  2000-5000 ఆర్‌పీఎం వద్ద 685 ఎన్‌ఎం పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.  ఈ రెండు ఇంజీన్లను  కూడా ఒక కొత్త 8- స్పీడ్ స్పోర్ట్ షిఫ్ట్- 2 ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేసింది.  కేవలం 3.5 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.  గంటకు 315 కీ.మి టాప్‌ వేగంతో దూసుకుపోతుంది.

Videos

పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..

సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో

ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు

రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు

కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి

ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ

YSRCPకి ఓటు వేశాడని తండ్రిపై కొడుకు దాడి..

8 ఏళ్ల పాప.. ఈ ఘటన మనసును కలిచివేసింది..

రేపటి నుండి AP EAPCET ఎక్సమ్స్

సినిమా లవర్స్‌కి షాక్..2వారాలు థియేటర్స్ బంద్..

Photos

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)