amp pages | Sakshi

గ్రహం అనుగ్రహం(02-08-2019)

Published on Fri, 08/02/2019 - 06:19

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి శు.పాడ్యమి ఉ.6.54 వరకు, తదుపరి, విదియ తె.4.26 వరకు (తెల్లవారితే శనివారం), నక్షత్రం ఆశ్లేష ప.12.11 వరకు, తదుపరి మఖ, వర్జ్యం రా.11.22 నుంచి 12.54 వరకు, దుర్ముహూర్తం ఉ.8.14 నుంచి 9.05 వరకు, తదుపరి ప.12.30 నుంచి 1.21 వరకు, అమృతఘడియలు... ఉ.10.40 నుంచి 12.10 వరకు.

సూర్యోదయం :    5.42
సూర్యాస్తమయం    :  6.30
రాహుకాలం :  ఉ. 10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

భవిష్యం
మేషం: అనుకున్న పనులు కొంత మందకొడిగా సాగుతాయి. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో మాటపట్టింపులు. అనారోగ్యం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.

వృషభం: మిత్రులతో సఖ్యత. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు దగ్గరవుతారు. ఆస్తిలాభం. ప్రముఖులతో పరిచయాలు. వస్తులాభాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత.

మిథునం: సన్నిహితులతో వివాదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. అనుకోని ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రమే. ఉద్యోగాలలో పనిభారం తప్పకపోవచ్చు.

కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. వేడుకలకు హాజరవుతారు. దైవదర్శనాలు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

సింహం: సన్నిహితులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.

కన్య: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. ఆశ్చర్యకరమైన సమాచారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోభివృద్ధి ఉంటుంది.

తుల: శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకోని హోదాలు.

వృశ్చికం: మిత్రుల నుంచి ఒత్తిళ్లు. ఆధ్యాత్మిక చింతన. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. పనులు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

ధనుస్సు: బంధువులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు మందకొడిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొద్దిపాటì  చికాకులు.

మకరం: పరిచయాలు పెరుగుతాయి. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు.

కుంభం: మిత్రులతో సఖ్యత. విందువినోదాలు. పనులలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

మీనం: ఉద్యోగయత్నాలు నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. దైవదర్శనాలు. బందువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.
– సింహంభట్ల సుబ్బారావు

Videos

అమెరికాలో ప్రమాదంలో ప్రాణాలు విడిచిన తెలంగాణ యువకుడు

చంద్రబాబుకి బయపడి గుళ్లలో తలా దాచుకుంటున్నారు..

తాడిపత్రి హింసాత్మక ఘటనల వెనుక అసలు హస్తం

కుప్పం నుండి ఇచ్చాపురం వరకు అందుకే పోలింగ్ శాతం పెరిగింది

పోలీసులు ఏ రాజకీయ పార్టీల ప్రలోభాలకు లోను కాకుండా నిస్పక్షపాతంగా పనిచెయ్యాలి

ఏపీ ఎన్నికల అల్లర్ల పై సిట్ విచారణ.. ఇప్పటికే పోలీసుల ఫై వేటు

మోడీపై పోటీ చేస్తున్న శ్యామ్ కు షాక్..

మాట నిలబెట్టుకునే మా అన్నకు మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి

అచ్చెన్నాయుడు రిగ్గింగ్.. అడ్డుకున్న వారిపై దాడి

ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసిన యువతి

Photos

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)