amp pages | Sakshi

గ్రహం అనుగ్రహం (28-05-2020)

Published on Thu, 05/28/2020 - 06:08

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి శు.షష్ఠి రా.8.57 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం పుష్యమి ఉ.5.28 వరకు, తదుపరి ఆశ్లేష తె.4.32 వరకు (తెల్లవారితే శుక్రవారం), వర్జ్యం సా.6.05 నుంచి 7.38 వరకు, దుర్ముహూర్తం ఉ.9.48 నుంచి 10.40 వరకు, తిరిగి ప.2.56 నుంచి 3.48 వరకు అమృతఘడియలు... రా.3.12 నుంచి 4.44 వరకు.

సూర్యోదయం :    5.29
సూర్యాస్తమయం    :  6.25
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

గ్రహఫలం
మేషం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో పనిభారం.

వృషభం: మిత్రులతో సఖ్యత. కుటుంబసభ్యుల మెప్పు పొందుతారు. వస్తు, వస్త్రలాభాలు. కొంత సొమ్ము అందుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

మిథునం:పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. ప్రయాణాలలో మార్పులు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

సింహం: కీలక సమాచారం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. బంధువర్గంతో విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితి.

కన్య: పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల సలహాలు పొందుతారు. ధనప్రాప్తి. సంఘంలో విశేష గౌరవం. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో కీలక మార్పులు.

తుల: ఉద్యోగాన్వేషణలో విజయం. శుభవార్తలు. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృశ్చికం: సన్నిహితులతో వివాదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. వ్యయప్రయాసలు. మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

ధనుస్సు:రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. దైవచింతన. వ్యాపారాలు కాస్త అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

మకరం: శుభకార్యాల రీత్యా ఖర్చులు. కుటుంబసభ్యులతో వివాదాలు సర్దుకుంటాయి. ధన,వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.

కుంభం:పరిస్థితులు అనుకూలిస్తాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

మీనం:వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)