amp pages | Sakshi

గ్రహం అనుగ్రహం (16-10-2019)

Published on Wed, 10/16/2019 - 06:54

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువుఆశ్వయుజ మాసం, తిథి బ.తదియ తె.4.58 వరకు (తెల్లవారితే గురువారం), నక్షత్రం భరణి ప.2.01 వరకు, తదుపరి కృత్తికవర్జ్యం రా.2.33 నుంచి 4.13 వరకు, దుర్ముహూర్తం ప.11.23 నుంచి 12.10 వరకు, అమృతఘడియలు... ఉ.8.53 నుంచి10.33 వరకు, అట్లతదియ.

సూర్యోదయం :    5.56
సూర్యాస్తమయం    :  5.36
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

భవిష్యం
మేషం: పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృషభం:  ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళం కలిగిస్తాయి. బంధువుల నుంచి ఒత్తిళ్లు.

మిథునం: నూతన పరిచయాలు. సంఘంలో విశేష ఆదరణ. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. శుభవార్తలు వింటారు.  ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి.

కర్కాటకం: కొత్త మిత్రుల పరిచయం. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు చిక్కులు తొలగుతాయి. కళాకారులకు సన్మానాలు.

సింహం: ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. అనుకోని ‡ప్రయాణాలు. అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య: ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలు నిలకడగా సాగవు.  అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు జరుగవచ్చు. కళాకారులకు కొద్దిపాటి ఒడిదుడుకులు.

తుల: కొత్త పనులు చేపడతారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. నిరుద్యోగుల యత్నాలు సఫలం.

వృశ్చికం: నూతన ఉద్యోగలాభం. సంఘంలో మరింత గౌరవం. శుభకార్యాలకు హాజరవుతారు.   ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు.

ధనుస్సు: బంధువులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. శ్రమ పడ్డా ఫలితం క నిపించదు. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు.  ఆలోచనలు కలసిరావు. వ్యాపారా లు, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.

మకరం: పనులు ముందుకు సాగవు. వ్యయప్రయాసలు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. కళాకారుల ప్రయత్నాలు అనుకూలించవు.

కుంభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రులతో వివాదాలు సద్దుకుంటాయి. విందువినోదాలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలలో కొత్త ఆశలు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. కళాకారులకు సత్కారాలు.

మీనం: మిత్రులతో మాటపట్టింపులు. ఆ ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆ రోగ్యభంగం. ప్రయాణాల్లో మార్పులు. వ్యా పారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిసా ్తయి. నిరుద్యోగులకు అంచనాలు తప్పుతా యి.

– సింహంభట్ల సుబ్బారావు

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)