amp pages | Sakshi

గ్రహం అనుగ్రహం (07-05-2020)

Published on Thu, 05/07/2020 - 06:04

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి పౌర్ణమి సా.4.57 వరకు, తదుపరి బ.పాడ్యమి నక్షత్రం స్వాతి ఉ.11.43 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం సా.4.57 నుంచి 6.28 వరకు, దుర్ముహూర్తం ఉ.9.50 నుంచి 10.40 వరకు తదుపరి ప.2.54 నుంచి 3.44 వరకుఅమృతఘడియలు... రా.2.22 నుంచి 3.44 వరకు.

సూర్యోదయం :    5.35
సూర్యాస్తమయం    :  6.16
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

గ్రహఫలం
మేషం:
పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. మీ శ్రమకు తగిన ఫలితం దక్కవచ్చు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన ఉద్యోగయోగం.

వృషభం :కార్యక్రమాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి.  శారీరక రుగ్మతలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో నిరుత్సాహం. దేవాలయ దర్శనాలు.

మిథునం:నూతన వ్యక్తులతో పరిచయాలు. శుభవర్తమానాలు. ధనలాభం. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. దేవాలయ దర్శనాలు. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగోన్నతి.

కర్కాటకం:అప్పులు చేస్తారు. ప్రయాణాలు వాయిదా. ఆరోగ్య, కుటుంబసమస్యలు. బంధువులతో విరోధాలు. కార్యక్రమాలు మ«ధ్యలోనే విరమిస్తారు. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులు మరిన్ని బాధ్యతలు చేపడతారు.

సింహం: అనుకున్న ఆదాయం సమకూరుతుంది. స్నేహితుల నుంచి శుభవార్తలు. దేవాలయ దర్శనాలు. ఆస్తి వివాదాలు పరిష్కారం. వాహనయోగం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నతస్థితి.

కన్య:కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యసమస్యలు. స్నేహితులతో తగాదాలు. ధనవ్యయం. వ్యాపారులకు  నిరాశ. ఉద్యోగులకు పనిభారం. కళాకారులకు ఒత్తిడులు.

తుల: కొత్త కార్యక్రమాలు  చేపడతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తి లాభ సూచనలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ప్రోత్సాహం.

వృశ్చికం: ఆప్తులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారులకు సమస్యలు. ఉద్యోగులు సమస్యలతో సతమతమవుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అనుకోని  ఖర్చులు.

ధనుస్సు: ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. ఆదాయం పెరుగుతుంది. స్నేహితులు, బంధువులతో సమస్యలు పరిష్కారం. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు గుర్తింపు.

మకరం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. అదనపు రాబడి. ఆహ్వానాలు రాగలవు. దూరపు బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. వాహనసౌఖ్యం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు అనుకూలం.

కుంభం: ఆదాయానికి మించి ఖర్చులు. కార్యక్రమాలు ముందుకు సాగవు. బంధువులతో విభేదాలు. వ్యయప్రయాసలు. శారీరక రుగ్మతలు. వ్యాపారులు నిరాశ. ఉద్యోగులకు పనిభారం.

మీనం: బంధువుల నుంచి విమర్శలు. కుటుంబసమస్యలు వేధిస్తాయి. కొన్ని కార్యక్రమాలు వాయిదా.  వ్యాపారులకు ఒడిదుడుకులు. ఉద్యోగులకు మార్పులు. దూరప్రయాణాలు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)