amp pages | Sakshi

గ్రహం అనుగ్రహం (04-07-2020)

Published on Sat, 07/04/2020 - 06:16

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం, తిథి శు.చతుర్దశి ప.11.15 వరకు, తదుపరి పౌర్ణమి, నక్షత్రం మూల రా.11.45 వరకు, తదుపరి పూర్వాషాఢ వర్జ్యం ఉ.8.11 నుంచి 9.44 వరకు, తిరిగి రా.10.13 నుంచి 11.45 వరకు, దుర్ముహూర్తం ఉ.5.33 నుంచి 7.20 వరకు అమృతఘడియలు... సా.5.34 నుంచి 7.11 వరకు.

సూర్యోదయం : 5.33
సూర్యాస్తమయం    :  6.35
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు 

దినఫలాలు.. (శనివారం, 04.07.20)

మేషం..
కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఆదాయం కొంత నిరాశపరుస్తుంది. కుటుంబసభ్యులతో వైరం. దేవాలయ దర్శనాలు.  వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులకు విధుల్లో చికాకులు. 

వృషభం..
రావలసిన సొమ్ము అందక ఇబ్బందులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో కలహాలు. దూరప్రయాణాలు ఉంటాయి. వ్యాపారులకు లాభాలు కష్టమే. ఉద్యోగులకు స్థానచలనం. 

మిథునం..
యత్నకార్యసిద్ధి. ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి. 

కర్కాటకం..
ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన. అదనపు ఆదాయం సమకూరుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులు సంతోషకరమైన వార్తలు.

సింహం..
భూవివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యం పట్ల మెలకువగా ఉండండి.  వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు..

కన్య...
ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. దూరప్రయాణాలు సంభవం. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులకు పనిభారం. పనులు ముందుకు సాగవు. ఆలయ దర్శనాలు..

తుల..
అదనపు ఆదాయం సమకూరుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. 

వృశ్చికం..
అనుకున్న ఆదాయం రాక ఇబ్బందులు. పనుల్లో ఆటంకాలు. అనారోగ్య సూచనలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులకు ఆశలు నిరాశ కలిగిస్తాయి.

ధనుస్సు..
ఆదాయం కొంత పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. దేవాలయ సందర్శనం. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.  వ్యాపారాల విస్తరణ. ఉద్యోగులకు అనుకూల మార్పులు.

మకరం..
కుటుంబసభ్యులతో తగాదాలు. ఆదాయానికి మించి ఖర్చులు. ప్రయాణాలలో అవరోధాలు. పనుల్లో అవరోధాలు.  వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు మరిన్ని బాధ్యతలు.

కుంభం..
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటిమిత్రులను కలుస్తారు.  వ్యాపార విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి. 

మీనం..
నూతన వ్యక్తుల పరిచయాలు. రావలసిన సొమ్ము అందుతుంది.  కార్యజయం. స్నేహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు.  పలుకుబడి కలిగిన వారితో సంభాషణలు. వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగులకు ఉత్సాహంగా గడుస్తుంది..
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)