amp pages | Sakshi

గ్రహం అనుగ్రహం (03-02-2020)

Published on Mon, 02/03/2020 - 06:09

శ్రీవికారినామ సంవత్సరం. ఉత్తరాయణం, శిశిర ఋతువు. మాఘ మాసం. తిథి శు.నవమి సా.5.16 వరకు, తదుపరి దశమి. నక్షత్రం కృత్తిక రా.9.26 వరకు, తదుపరి రోహిణి. వర్జ్యం ఉ.8.40 నుంచి 10.22 వరకు. దుర్ముహూర్తం ప.12.35 నుంచి 1.20 వరకు, తదుపరి ప.2.50 నుంచి 3.35 వరకు. అమృత ఘడియలు సా.6.51 నుంచి 7.56 వరకు

సూర్యోదయం: 6.35 సూర్యాస్తమయం : 5.53;
రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు.
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

భవిష్యం
మేషం: అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు చిక్కులు. పారిశ్రామికవేత్తలకు పర్యటనలు వాయిదా. ఆరోగ్యసమస్యలు..

వృషభం: శుభకార్యాల్లో పాల్గొంటారు. స్నేహితులతో సఖ్యత. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నతహోదాలు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం.

మిథునం: కార్యక్రమాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు సమస్యలు. కళాకారులకు ప్రయత్నాలు అనుకూలించవు.

కర్కాటకం:నూతన పరిచయాలు. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్నేహితులతో వివాదాలు పరిష్కారం. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. ధనలబ్ధి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు ఉత్సాహం. కళాకారులకు సత్కారాలు.

సింహం: అప్రయత్న కార్యసిద్ధి. శుభవార్తలు. ప్రముఖులతో పరిచయాలు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు మరింత అనుకూలం. రాజకీయవేత్తలకు సన్మానాలు.

కన్య: సోదరులతో వివాదాలు. ఆస్తుల విషయంలో చికాకులు. ఆరోగ్యసమస్యలు. బంధువులతో తగాదాలు.  వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిళ్లు. దేవాలయ దర్శనాలు.

తుల: కార్యక్రమాలు  నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. ఆదాయానికి మించి ఖర్చులు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగస్తులకు నిరుత్సాహం. ఆకస్మిక ప్రయాణాలు.

వృశ్చికం: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. అందరిలోనూ గుర్తింపు. భూలాభాలు. పాతస్నేహితులతో సఖ్యత. దైవచింతన. వ్యాపారాలలో అభివృద్ధి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు. కళాకారులకు కొత్త అవకాశాలు.

ధనుస్సు: ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. అందరిలోనూ పేరుప్రతిష్ఠలు. కొత్త వ్యక్తులతో పరిచయాలు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికవేత్తలకు అనుకూల సమాచారం.

మకరం: ఆదాయానికి మించి.ఖర్చులు. శ్రమ పెరుగుతుంది. స్నేహితులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు.  వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగస్తులకు బదిలీలు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు.

కుంభం: ఆకస్మిక ధనలాభం. యత్న కార్యసిద్ధి. శుభకార్యాలకు హాజరు. పరపతి పెంచుకుంటారు. దేవాలయ దర్శనాలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు. కళాకారులకు సత్కారాలు.

మీనం: కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు. పారిశ్రామికవేత్తల ప్రయత్నాలు అనుకూలించవు. బంధువులతో విభేదాలు. దైవదర్శనాలు.– సింహంభట్ల సుబ్బారావు

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)