రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అంబేద్కర్‌కు వైఎస్ జగన్ ఘన నివాళి
Published on Thu, 12/06/2018 - 12:16
సాక్షి, శ్రీకాకుళం : భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ 62వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి అంజలి ఘటించారు. వైఎస్ జగన్‌తో పాటూ పలువురు వైఎస్సార్సీపీ నేతలు కూడా అంబేద్కర్‌కు నివాళులు అర్పించారు. ఆయన ఆదర్శాలు, సిద్ధాంతాలు నూతన సమాజ నిర్మాణానికి మార్గదర్శకాలని ట్విట్టర్లో పేర్కొన్నారు.
My tributes to Dr. BabaSaheb Ambedkar on his vardanthi. May his ideals and principles guide us all towards a better society. pic.twitter.com/DjQg1aOjfT
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 6, 2018
#
Tags