అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
స్విమ్మింగ్‌పూల్‌లో మృతదేహం
Published on Tue, 08/04/2015 - 09:21
విశాఖపట్నం: విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్‌లోని స్టీల్ క్లబ్ స్విమ్మింగ్‌పూల్‌లో మృతదేహన్ని సిబ్బంది మంగళవారం గుర్తించారు. అనంతరం సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్టీల్ క్లబ్‌కు చేరుకుని స్విమ్మింగ్‌పూల్ నుంచి మృతదేహన్ని బయటకు తీశారు. మృతుడు స్టీల్ ప్లాంట్‌లో కార్మికుడిగా పని చేస్తున్న జిలాని (53)గా గుర్తించారు. అనంతరం మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు స్విమ్మింగ్‌పూల్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే జిలానిని ఎవరైనా హత్య చేసి స్విమ్మింగ్ పూల్‌లో పడేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags